కనుక స్థానిక విశ్వవిద్యాలయముల పాత్ర సామాజిక ఇంజినీరింగ్ (మార్పు) కాదు. స్థానిక విశ్వవిద్యాలయముల పాత్ర ఏమంటే ఏ విషయ పరిజ్ణానము పట్ల అయినా సరే విద్యార్ధులకు తిరకాసు దనము,ఆలోచన మరియు సంక్లిష్ట మానసికత కలిగించుట. ఇంజినీరింగ్ అనేది శాస్త్ర(విషయ) పరిజ్ణాన అభ్యాసము కాదు. ఇంజినీరింగ్ విద్య అనేది " 'అజ్ణానము యొక్క జ్ణానము' యొక్క 'అజ్ణానము యొక్క జ్ణానము'కు 'అజ్ణానము యొక్క జ్ణానము'" యొక్క " 'జ్ణానము యొక్క అజ్ణానము' జ్ణానము యొక్క అజ్ణానము' కు 'జ్ణానము యొక్క అజ్ణానము' " గా ఉండుట. ఇంజినీరింగ్ అనగా తిరకాసు మాట(ఆలోచన) అనగా నైతికత యొక్క నైతిక బుద్ధి. రాజనీతి అనగా తిరకాసు బుద్ధి అనగా న్యాయము యొక్క న్యాయ బుద్ధి. కనుక ఇంజినీరింగ్ 20 సంవత్సరముల పాటు సాధన చేసిన వాడే పరిపక్వ సామాజిక క్రియాశీలక రాజకీయాలలో అర్హత సాధిస్తాడు.
జ్ణానము అనగా ఆత్మకు సంబంధము కలిగినది.
ఆత్మకు సంబంధము లేని ఏదైనా జ్ణానము అనేది అజ్ణానము అవుతుంది.
-------------------------------------------------------------------
ప్రపంచములో అన్ని సమస్యలకు మూల సమస్య అనగా
మానసిక చాంచల్యము.
మానసిక చాంచల్యము నుండి అనామకత్వము (ఆలోచన లేమి) మరియు తిరకాసు లేమి కలుగుతాయి.
------------------------------------------------------------------
అనామకత్వము మరియు తిరకాసు లేమి వలన దారిద్ర్యము మరియు
అజ్ణానము కలుగుతాయి.
తద్వారా 'కూడబలుక్కునే మనస్తత్వము మరియు గుంపు మనస్తత్వము'
కలుగుతాయి.

Comments