నటులు అభిమానులను సంపాదించుకుంటున్నప్పుడు ఆలోచన (పేరు) ఉన్న వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారా అభిమానులను సంపాదించుకోలేరా ? ఆలోచన(మాట)(పేరు) కలిగించటము ద్వారా తప్పక సంపాదించుకుంటారు.
ఆలోచన(మాట)(పేరు)(హృదయము) నుండి భావప్రకటన కలుగుతుంది.
అలాంటి ఆలోచనాయుత(పేరుకలిగిన) భావ ప్రకటన నుండి మాత్రమే
ఇతరులకు ఆలోచన (పేరు)(మాట)(హృదయము) తప్పక కలుగుతుంది.
అయితే తానెవరో మరియు తాను ఎవరితో మాట(ఆలోచన) లాడుతున్నాడో బుద్ధి విచక్షణ కలిగి మరియు జ్ణాన (తిరకాసు మాటలో)
బరితెగింపు నిర్మూలన చేయగలగాలి.
మనసున్న ఆలోచనాయుత భావప్రకటన అనేది శాశ్వత ప్రపంచ శాంతిని
కలిగించి సత్య(అధికార)వంతులుగా అందరినీ చేయగలదు.

Comments