రోగము యొక్క మూలము అంతా కూడా రోగము(భోధకుడి వినికిడి లేమి మరియు వైద్యుడి వినికిడి లేమి) ను కలుపుకోలేని అశక్తత లో ఉంది.

ప్రపంచములో భోధనా రంగములో ఉన్న వారి అందరికీ  తరగతి గదిలో 
విద్యార్ధులుగా ఉన్న వారు బానిసలుగా ఉన్నారు.
విద్యార్ధికి కూడా తరగతి గదిలో తోటి విద్యార్ధుల కొరకు మరియు 
భోధకుడి కొరకు చెప్పే మాట(ఆలోచన)లు ఉంటాయి. 
అలాగే వైద్యుడికి రోగి బానిస కాడు.రోగి వైద్యుడికి చెప్పే మాట(ఆలోచన)లు ఉంటాయి.
  

Comments