అప్పుడే చెడు తనను తాను నిర్మూలన చేసుకుంటుంది. ఎందుకంటే చెడుకు తాను చెడు అని తెలుసు. అయితే మంచికి తాను అన్ని సంధర్భములలో మంచి కాదు అని తెలియదు. అందువలననే చెడు యొక్క మంచిగా బుద్ధి విచక్షణ కలిగి మరియు జ్ణాన(తిరకాసు మాట) బరితెగింపు లేకుండా ఉంటే చెడును తనను తాను నిర్మూలన చేసుకునే అవకాశము కలిగించిన వారము అవుతాము. చెడును మనంతట మనము ఐచ్చికముగా నిర్మూలన చేస్తే తిరిగి చెడు తానుగా ప్రవేశము చేస్తుంది సుమా.

చెడు వినకు . చెడు చూడకు. చెడు మాటలాడకు.
అయితే చెడును కలుపుకోవాలి.

Comments