తనకు తానుగా ఉపయోగకర ఆలోచన ఉండీ ఉపయోగకరము కాని భావ ప్రకటన ఇతరులకు ఉపయోగకరము కాదు-కారాదు-ఎందుకు అవుతుంది? అలాగే ఇతరులకు ఉపయోగకరము కాని తన ఆలోచన ఉండీ ఉపయోగకరము అయిన భావప్రకటన కూడా ఇతరులకు ఉపయోగకరము కాదు-కారాదు-ఎందుకు అవుతుంది? కనుక ప్రతి ఒక్కరికీ తమ ఆలోచన(మాట) అనేది తిరకాసుగా ఉపయోగకరముగా ఉండీ మరియు తమ భావ ప్రకటన ఉపయోగకరము కావాలి-అవుతుంది-ఎందుకు కాదు? అదీ మానసికత(ఆలోచన) కలిగిన నోటి అవసరత మరియు విధి.

హృదయము(మానసికత )(మైండ్ )(ఆలోచన)  అనేది పుట్టుకతో సగము మాత్రమే ఉంటుంది. ప్రతి రోజు మీద రోజు ప్రతి ఒక్కరు మార్పు చేర్పులతో కలిగించుకోవాలి .
దానికి తరగతి గది అనేది పని ముట్టు గా ఉంటుంది .
1. ఆలోచన అనేది పూర్తిలోతుగా కలిగించుకోకపోతే నిరాశావాదము యొక్క ఆశావాదము కలుగక కేవలము నిరాశా వాదము మాత్రమే కలిగి జీవితము దుర్భరముగా ఉంటుంది . 
 2. ఆలోచన లేమి యొక్క ఆలోచన లేమి కి ఆలోచన లేమి అనగా ఆలోచన(తీవ్ర ఆలోచన)  . 
ఆలోచన యొక్క ఆలోచన కి ఆలోచన అనగా ఆలోచన లేమి (అనాలోచన ).
పై రెండూ ఎందుకూ -ఎవరికీ -ఏ సందర్భములో పనికి రావు .
కనుక బుద్ధి విచక్షణ కలిగి మరియు జ్ఞాన (తిరకాసు మాట) బరితెగింపు  లేకుండా  తీవ్ర ఆలోచన మరియు అనాలోచన కు మధ్య పని చేసి భావ ప్రకటన చేస్తే తనకు మరియు ఇతరులకు అది ఉపయోగము కలుగుతుంది . 
    

Comments