అందువలననే నేను నా వ్రాతలలో మాట నిలకడ లేని పిచ్చిగా మరియు నేనెవరో నాకు తెలియని అజ్ణానిగా కనిపిస్తాను. అజ్ణానమును అజ్ణానము యొక్క అజ్ణానముకు అజ్ణానముగా ఉండటము ద్వారా పరిష్కరించగలము. జ్ణానము యొక్క నిర్వచనము తిరకాసు ఆలోచన(మాట) మరియు ఓర్పు. అజ్ణానము యొక్క నిర్వచనము సూటి ఆలోచన(మాట) మరియు ఓర్పు లేమి.
సమాజములో ఉన్న ఏకైక అతి పెద్ద సమస్య మానసిక చాంచల్యము . దీనికి పరిష్కారము మాట నిలకడ లేని పిచ్చిగా మరియు తానెవరో తనకు తెలియని అజ్ఞానిగా 'కనిపించటము'.
Comments