ఎంత శాతము మంది పోస్టు గ్రాడ్యుయేట్ లు ప్రతి రోజూ తమ భావ ప్రకటనను ప్రచురణ చేస్తున్నారు? అని నేను అడుగుతున్నాను.
ప్రజాస్వామ్యము అనగా వోట్ చేయుట మాత్రమే కాదు.ప్రజాస్వామ్యము అనగా ప్రతి రోజూ తన మానసికత యొక్క తన మాట (ఆలోచన) ద్వారా కలిగిన భావ ప్రకటన భాధ్యత.
----------------------------------------
అయితే సదరు భావ ప్రకటన అనేది వ్రాత పూర్వకముగా మొదట ప్రచురణ పూర్వకముగా తరువాత ఉండాలి .
----------------------------------------
అయితే సదరు భావ ప్రకటన అనేది వ్రాత పూర్వకముగా మొదట ప్రచురణ పూర్వకముగా తరువాత ఉండాలి .
Comments