పుస్తకములోని మాట(ఆలోచన)లను ఒకసారి చదివిన తరువాత మరుసటి రోజు గురువులతో చర్చిస్తేనే గుర్తు ఉంటుంది. తద్వారా పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు.

    వార్తా పత్రిక ప్రచురించే వాడు చదివే వారికి అనుగుణముగా వ్రాస్తాడు కనుక నిజము వ్రాయలేడు . 
కనుక వార్తా పత్రిక చదివితే నిజమైన జ్ణానము అనగా 
అజ్ణానము యొక్క జ్ఞానము కలుగదు.
    మాట(ఆలోచన)(పేరు) లను నమ్మితేనే భావ ప్రకటన 
చేయడము ద్వారా తాను తనకు మరియు ఇతరులకు 
ఉపయోగపడగలడు.
   మాట(ఆలోచన)(పేరు)లను అమ్ముకునే వాడు మాట
(ఆలోచన)(పేరు)లను కలిగించలేడు-కలిగించరాదు-ఎలా కలిగిస్తాడు?   
    మంచి సాహిత్య(మనోరంజక) పుస్తకములతో పాటు మంచి శాస్త్ర(విషయ పరిజ్ణాన) పుస్తకములు విసృతముగా గురువుల పర్యవేక్షణలో చదువలిగితేనే మనిషికి 
తిరిగి మనిషిగా మానసిక ఎదుగుదల కలుగుతుంది.
 ---------------------------------------
    భారత దేశములో విషయ పరిజ్ణానము గురించిన 
మంచి రచయితల లోటు బాగా ఉంది.
 మంచి రచయిత అనగా తన రచనలలో విషయ 
పరిజ్ణానము గురించి బుద్ధి విచక్షణ కలిగి మరియు 
జ్ణాన(తిరకాసు మాట) బరితెగింపు లేని 
సంక్లిష్ట తిరకాసు మాట(ఆలోచన)లు వ్రాసే వాడు అని 
అర్ధము.
-----------------------------------------
  తెలిసింది కదా! అంటే ఫలితము కలగాలి ఈ బ్లాగ్ పోస్టు 
వ్రాసిన నాకు.
   

Comments