ఇక సమాజ న్యాయమును నడపవలసిన పోస్టు గ్రాడ్యుయేటులే తమ విధి నిర్వర్తించకపోతే వారిని అనుసరించవలసిన విధి ఉన్న సమాజ పర్యవేక్షకులు మరియు సమాజ కార్యకర్తలు తమ విధిని ఎలా నిర్వర్తిస్తారు? 24 గంటలు దైవము ను స్మరిస్తూ తమ సమాజ విధిని నిర్వర్తించకపోతే దైవము క్షమించదు సరి కదా శిక్షిస్తుంది కూడా పరలోకములోకి వెళ్ళిపోయినప్పుడు. దైవమే చెప్పిన మాట ఏమంటే మానవ సేవయే మాధవ సేవ. కనుక దైవ ధిక్కారమును పోస్టు గ్రాడ్యుయేటులు చేస్తున్నట్లే కదా దాని అర్ధము. ఇక సమాజ స్థితి గురించి మాటలాడవలసివస్తే సమాజము బాగా కుళ్ళిపోతేనే సమాజము బాగా బాగుపడుతుంది. కనుక పోస్టుగ్రాడ్యుయేటులు సమాజ న్యాయము పట్ల తమ విధి చేయక సమాజము బాగా బాగుపడేవరకు వేచిచూస్తూ ఉంటారా ?
ఏదో మంచి చదివి నేర్చి ఏదో మంచి మాటలాడితే మంచి "జరుగదు".
కేవలము తన మానసికత(వృత్తి) యొక్క తన ఆలోచన(మాట) కు తన
భావప్రకటన మాత్రమే తప్పనిసరిగా ప్రచురణ చేయకపోతే మంచి(నిజమైన జ్ణానము)కు మార్పు జరుగదు.
కేవలము తన మానసికత(వృత్తి) యొక్క తన ఆలోచన(మాట) కు తన
భావప్రకటన మాత్రమే తప్పనిసరిగా ప్రచురణ చేయకపోతే మంచి(నిజమైన జ్ణానము)కు మార్పు జరుగదు.
Comments