ఇది ఎంత మంది చిన్నవారికి మరియు పెద్దవారికి తెలుసు?

తన ఆలోచన(మాట) యొక్క భావప్రకటన చిన్నదే 
అయినా చిన్నవాడు 'చిన్న(మాట నిలకడ) యొక్క 
చిన్న(జ్ణానము)కు చిన్న(మానసికత)గా ఉంటే' 
అంతిమముగా పెద్దవాడుగా సమాజ(జ్ణాన) 
పరిగణనలోకి వస్తాడు.   
--------------------------------------------
తన ఆలోచన(మాట) యొక్క భావప్రకటన పెద్దదే 
అయినా పెద్దవాడు పెద్ద (మాట నిలకడ) యొక్క పెద్ద (జ్ణానము)కు పెద్ద(మానసికత)గా ఉంటే అంతిమముగా 
చిన్నవాడుగా సమాజ(జ్ణాన) పరిగణనలోకి వస్తాడు.
-------------------------------------------
మనకు కావలసినది అంతిమ ఫలితము కాని మొదట 
ఫలితము కాదు కదా!
---------------------------------------------
 చెడుగా కనిపించే నేను మరియు నా లాంటి ప్రతి 
పది మందిలో ఒకరు చెడు సహవాసముతో చెడుగా 
మారలేము. 
అందుకే నేను ప్రతి ఒక్కరూ చెడు(గా కనిపిస్తూ)
 యొక్క మంచిగా(ఉండాలి) ఉండాలని చెపుతూ 
ఉంటాను నా లాగా. 



Comments