అంటే అర్ధము మాట(ఆలోచన) యొక్క ముఖము(మానసికత)గా ఉండాలి.చెడు యొక్క మంచిగా ఉండాలి.అజ్ణానము యొక్క జ్ణానముగా ఉండాలి.కొంత యొక్క అంతాగా ఉండాలి. తక్కువ యొక్క ఎక్కువగా ఉండాలి.అసాంఘికత యొక్క సాంఘికతగా ఉండాలి.సరళము యొక్క సంక్లిష్టతగా ఉండాలి. సంఖ్య యొక్క మాటగా ఉండాలి. రాశి యొక్క వాసి(గుణము)గా ఉండాలి.ఊహ యొక్క నిజముగా ఉండాలి. అప్పుడే మాట నిలకడ లేని పిచ్చి మరియు తానెవరో తనకు తెలియని అజ్ణానము వదిలి "శాంత మరియు సత్య మానసికుడిగా' మనిషి మనిషిగా ప్రపంచములోని ఇతర మనుషులతో జ్ణానము (తిరకాసు ఆలోచన) కలిగి జీవిస్తాడు మరియు ఇతరులను జీవింపచేస్తాడు. అదీ వ్యాపార గుణము యొక్క నాయకత్వ గుణము కలిగి ఉండుట అంటే మరి ప్రపంచ ప్రజలందరూ కూడా ఇకపై తమ నాయకత్వ గుణము యొక్క వ్యాపార గుణమును వదిలి జీవిస్తారు కదూ నా లాగా. వేడి యొక్క వేడికి వేడిగా కనిపిస్తేనే మార్పు(చలనము)జరిగి శాశ్వతమైన చల్లదనము అందరూ ఇతరులతో అనుభవిస్తారు.

ముఖము(మానసికత) యొక్క మాట(ఆలోచన)గా ఉండరాదు.
మంచి యొక్క చెడుగా ఉండరాదు.
జ్ణానము యొక్క అజ్ణానముగా ఉండరాదు.
అంతా యొక్క కొంతగా ఉండరాదు.
ఎక్కువ యొక్క తక్కువగా ఉండరాదు.
సాంఘికత యొక్క అసాంఘికత ఉండరాదు.
సంక్లిష్టత యొక్క సరళముగా ఉండరాదు. 
మాట యొక్క సంఖ్యగా ఉండరాదు.
వాసి(గుణము) యొక్క రాశిగా ఉండరాదు.
నిజము యొక్క ఊహగా ఉండరాదు.
ఇప్పటివరకూ అజ్ణానముగా జీవించాము.ఎందుకంటే అజ్ణానము(జ్ణానము యొక్క అజ్ణానము) కు జ్ణానము(అజ్ణానము యొక్క జ్ణానము)కు మధ్య తేడా 
ఆలోచన పెడితేనే అర్ధము అవుతుంది.
--------------------------------------------------------

Comments

Popular posts from this blog

Future is bright for all.