USERS(DECEIVERS) WILL BE USED(DECEIVED) ULTIMATELY. BELIEVERS WILL BE BELIEVED ULTIMATELY.

దైవికమైన ఆలోచన(మాట)లు అనగా భయము కలిగిన ఆలోచన(మాట)లు.
మోస గాడిని సృష్టించినది కూడా దైవమే . 
సత్య వంతుడిని సృష్టించినది దైవమే .
సత్య వంతుడు అనగా మోస గాడి చేతిలో మోస పోయే వాడు కాదు . 
సత్య వంతుడు అనగా మొదట మోస గాడి /అతని వర్గము చేతిలో మోస పోయి తరువాత మరియు చివర అతడితో మోసగాడి యొక్క మోసగాడిగా ఉండే వాడు అని అర్ధము .  
            

Comments