ఊహ అనేది నిజముకు ఒక అవసరత మాత్రమే. మహాత్మా గాంధీ మరియు నేను ఇద్దరమూ ఊహకు "ఊహ యొక్క ఊహ" గా ఉండవలసిన అవసరత ఏమొచ్చింది? ప్రతి పది మందిలో ఒకరు మా ఇద్దరి మాదిరిగా ఆధ్యాత్మిక(ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది లేనట్లు) గా నాయకత్వము ఎల్లప్పుడూ విధి నిర్వర్తిస్తున్నారు కదా ! ప్రపంచములో ప్రతి పది మందిలో ఒకరికి ఆధ్యాత్మిక నాయకత్వము అనేది ఏనాడూ కొత్త కాదు. ఆలోచించండి. SELF-DECEPTION AT HOME FOR CHILDREN PROPER PSYCHOLOGICAL GROWTH IS VALID EVEN NOW. BUT SELF-DECEPTION IN PUBLIC SOCIETY IS CRIMINAL NOW.

భారత ప్రజలకు ఊహ అనేది భారత పోలీసు వారు నేర్పే 'అవసరత' ఉందని ప్రతి పది మందిలో ఒకరైన ఆధ్యాత్మిక నాయకుడు ఏనాడూ భావన చేయరు.
-------------------------------------------------------------------
ప్రజలు తమ గురించి తమకు తెలిసిన జ్ఞానులే . అయితే మూడవ వ్యక్తి విచక్షణ కోసము అజ్ణానులుగా కనిపిస్తారు-కనిపించాలి -ఎందుకు కనిపించరు?  
--------------------------------------------------------------------
నా పాయింట్ ఏమంటే భారతీయ ప్రజల పట్ల భారతీయ పోలీసు వారికి దండన అధికారము మరియు కోర్టుకు ఈడ్చే అధికారము రెండూ కలిగి ఉన్నప్పుడు 1857 A.D. నుండి 1992 A.D. అనగా 135 ఆర్ధిక సంవత్సరములుగా భారతీయ పోలీసు వారు ఎందుకు విధి నిర్వహణ విస్మరించారు ?
నా పాయింట్ ఏమంటే 'ఉన్నది ఉన్నట్లుగా భారతీయ పోలీసు వారు తమ విధి నిర్వహణ చేసినప్పుడు కూడా'  ఊహ అనేది భారతీయ ప్రజలు మరియు భారతీయ పోలీసు వారు పెంపొందించుకోవచ్చు.అందులో తప్పేముంది ?
---------------------------------------------------------------------
ఊహ పెంచుకోవటానికి భారతీయ పోలీసు వారు 1857 A.D.నుండి "ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది 
లేనట్లుగా " ఉండాలా ? లేదు కదా ! ఆలోచించండి . 

Comments