దరిద్రములోనే సంపన్నత ఉంది. సమస్యలోనే పరిష్కారము ఉంది. లేమిలోనే కలిమి ఉంది. కేవలము తిరకాసు మాట(ఆలోచన) అలవరచుకోవాలి.

 నేను ఈ మధ్య కాలములో పేద వారితో మాటలాడితే అర్ధమైంది ఏమంటే వారిని వారు కించ పరచుకుంటున్నారు . 

Comments