నాకు కోటి రూపాయలు ఎంతో ఒక రూపాయి కూడా అంతే. అందరికీ అంతే కదా.
నా మెదడు లో ఒక అయిడియా కలిగింది అంటే ఆ అయిడియాను నేను నా కంప్యూటర్ లో భద్ర పరుస్తాను.
అంటే ఆ అయిడియా ను ఆలోచన(మాట)గా డిరైవ్ చేసి నా కంప్యూటర్ ద్వారా ప్రపంచములోని అందరికీ అందుబాటులో ఉంచుతాను .
ఎందుకంటే నేను ఇంతకు ఇంత భాగ్య వంతుడిని కావాలంటే ఇతరులను వారి ఇతరులతో
ఆలోచించే(మాటలాడే) విధముగా చేయాలి కదా.

Comments