MY WORDS ARE SENSIBLE MINDFUL VOICE. ARE YOU SO ? BE SO.
నేను ముఖ్యముగా రెండు మాటలు చెపుతాను .
1. "నేను చెప్పాను . అయినా ఆతను విని ఆ ప్రకారము మార్పు చేయలేదు ." అనే మాట కేవలము నలుగురిని నమ్మే అసాంఘికులకు మాత్రమే కలుగుతుంది .
అసాంఘికులు సాంఘికముగా "నలుగురి యొక్క వారి వారి నలుగురిని నమ్మితే " తప్పక చెప్పిన మాట ప్రకారము విని మార్పు చేసుకుంటాడు .
అంటే వినే వారిలో లోపము ఎంత ఉందో చెప్పే వారిలో లోపము అంత ఉంది .
2. మాట అనేది తన వృత్తి కి దూరముగా ఉంటే వినే వాడు విని ఎలా మార్పు చెందుతాడు ?
ఉదాహరణకు ఇక్కడ నేను వ్రాస్తున్న మాటలు నా మాటలు కనుక మరియు నేను "నలుగురి యొక్క వారి వారి నలుగురిని నమ్మి " వ్రాస్తాను కనుక ప్రపంచ సమాజములో మార్పు వస్తోంది కదా . చూసుకోండి .

Comments