భారతీయ రూపాయి అనేది భారతదేశము కర్మభూమి కనుక. అమెరికను డాలరు అనేది అమెరికా భోగ భూమి కనుక. ఇప్పుడు చెప్పండి నైతికపరముగా భారతీయ రూపాయి విలువైనదా? అమెరికను డాలరు విలువైనదా?

ప్రపంచ సమాజములో భావపరమైన(డబ్బు) అవకతవకలు జరిగాయి-జరుగుతున్నాయి-ఎందుకు జరుగవు? కనుక నీవు అవకతవకకు 
"అవకతవక యొక్క అవకతవకగా" ఉండటము నేర్చుకోవాలి.  
నీలోనే న్యాయమూర్తి,శాసన కర్త మరియు సైనికుడు ఉన్నాడు.

Comments