నిన్నటికి ఈ రోజు అనేది రేపు అంటారు. కాలము గురించిన ఈ జ్ణానము ఎప్పుడూ గుర్తుంచుకుంటే తిరోగమన మానసికత నిర్మూలించబడుతుంది. ఉన్నత విద్య లేని వారికి వచ్చే పెద్ద పెద్ద రోగములకు మందు సింపుల్ గా ఉంటుంది. ఉన్నత విద్య కలిగిన వారికి వచ్చే చిన్న చిన్న రోగములకు మందు సంక్లిష్టముగా ఉంటుంది.అంతే.
50% ప్రజలకు సర్ప-మానసికత అనగా చెవులు మరియు చేతులు పనిచేయటము లేదు కనుక
వారు తమ చెవులు మరియు చేతులు ఎలా పనిచేయించుకోవాలో గురించి ఆలోచించాలి గానీ ఎదుటివారి గురించి ఆలోచించటము ప్రస్తుతము అప్రధానము.
వారు తమ చెవులు మరియు చేతులు ఎలా పనిచేయించుకోవాలో గురించి ఆలోచించాలి గానీ ఎదుటివారి గురించి ఆలోచించటము ప్రస్తుతము అప్రధానము.
Comments