ఏది ఏమైనా ఈ ఇంటర్నెట్ యుగములో మీడియా అనేది వ్రాసే వారికి మరియు చదివే వారికి ఆర్ధికముగా వృధా. పత్రికల వారూ ! మాట అనేది మోసముకు ఆస్కారము ఉన్నా నమ్మికకు మరో పేరు. పత్రిక వ్రాయటానికి మరియు కొని చదవటానికి ఉపయోగించే డబ్బును ప్రతి వృత్తిలో కాస్టు అండ్ వర్క్ ఏకౌంటింగ్ కు నేర్చుకొవటానికి ఖర్చు చేస్తే ఎంతో మెరుగుగా సమాజము మారుతుంది.

ప్రభుత్వముకు అన్ని వేళలా అందరి యెడలా మంచి 
ఫీలింగ్ ఉండాలని రూలు ఏమీ లేదు.
ప్రభుత్వమును ప్రశ్నించే మీడియా వారికి వారి ప్రతి మాటకు మంచి ఫీలింగ్ అలవరచుకోవటము పెద్ద 
సమస్యా? 

Comments