దొంగే దొంగా దొంగా అని పెద్దపెట్టున అరవటము కలియుగ లక్షణము. బ్రతికే నాలుగు నాళ్ళలో ప్రతి ఒక్కరూ కలియుగ ధర్మమును మార్పు చేయాలి అని నా ఆదేశము.

అన్ని(6000 వృత్తుల) వర్గాల ప్రజలను నిర్వీర్యము చేసే 
విధముగా జెనరలైజ్ చేసి మాటలు(ఆలోచనలు) చేసే 
వారిని ఆత్మహత్యకు పురిగొల్పే విధముగా నలుగురిలో 
నిలదీయాలి.
మాటలు చెప్పే వ్యక్తి -నుండి - వినే వ్యక్తి ద్వారా అతని వినే వ్యక్తి స్పష్టత కొరకు ఉండాలి . 
లేకపోతే పంది మానసికత మరియు కుట్ర మానసికత కలిగిన మాటలుగా నిలుస్తాయి . 
మాటలు మార్పు అయినా కలిగించాలి . లేదా విని అయినా మారాలి . 
AVOID DIABOLICAL-DUAL WORDS.   
మాటలు మాటలాడటము కాదు. మాటలు అనేవి 
"అతి వాదనను అణిచివేసే విధముగా" మరియు 
"ఇతరుల మాటలు వారి ఇతరులకు ఉపయోగపడే విధముగా" ఉండాలి.
EVERY WORD OF EVERY PERSON IN WORLD SHOULD BE ABLE TO CHANGE LISTENER WORDS INTO USEFUL FOR HIS /HER LISTENERS . 
మాట మనిషికి ఇచ్చింది వినే వారి మాటలను వారి వినే వారికి ఉపయోగకరముగా మార్పు చేయుట కొరకు . 
దానినే వృత్తి అంటారు .
---------------------------------------------------  
గుర్తుంచుకోండి ! పలికెడిది (రంజన) భాగవతమట ! పలికించెడి వాడు రామ భద్రుడట ! 
-----------------------------------------------------
మాటలు అనేవి డబ్బాలో గులకరాళ్ళు కావు . 
-----------------------------------------------------
మాటలు అనేవి నిలకడ కలిగి ఉండటము ద్వారా అతికించే వారికి అతుక్కోవాలి.  
------------------------------------------------------

Comments

Popular posts from this blog

Future is bright for all.