TIME IS MONEY. MIND-COMPLEXITY WITH RESPECT TO TIME IS STRICT DUTY OF EVERY HOME. THIS IS MY(RAMA)(KSR) ORDER TO ALL PEOPLE IN WORLD HOMES.
ప్రతి తల్లికి మరియు తండ్రికి ఇది నా స్పష్టమైన ఆదేశము.
తల్లిగా మరియు తన పిల్ల వాడికి గృహిణిగా పిల్లవాడికి
"రోజులో కనీసము పది నిమిషాలు అయినా సమయము
కేటాయించే విధముగా" మానసిక సంక్లిష్టత
అలవరచుకోవాలి.
అలాగే తండ్రిగా మరియు తన పిల్లవాడికి గురువుగా పిల్లవాడికి "రోజులో కనీసము పది నిమిషాలు అయినా సమయము కేటాయించే విధముగా" మానసిక సంక్లిష్టత
అలవరచుకోవాలి.
Comments