నారా చంద్రబాబు నాయుడు ! నరేంద్ర మోడీ !

ప్రతి ఒక్కరికీ కేవలము మంచి బుద్ధి(సక్రమత) మరియు మంచి భావన ఉంటే సరిపోదు.
ప్రతి ఒక్కరికీ మంచి ఆలోచన(హృదయము),మంచి వృత్తి మరియు మంచి జ్ణానము(సామాజికత) కలుగ చేస్తేనే 
అన్ని రకాల ప్రజల సమస్యలు తీరుతాయి.
   సమస్య ఎక్కడ ఉందో పరిష్కారము అక్కడే ఉంది అని 
ప్రజలు గ్రహించేలా ప్రభుత్వములు తెలియచెప్పాలి. 
   అంతే గాని మీడియా(ప్రచార మాధ్యమాల) మీద 
ఆధారపడి ప్రజల సమస్యలు తీర్చాలని ప్రయత్నిస్తే 
సదరు మీడియా(ప్రచార మాధ్యమాలు) కు తమ 
గమ్యము అయిన బుద్ధి విచక్షణ కలిగించాలి కనుక 
ప్రభుత్వములను దించి వేస్తాయి.  
మీడి

Comments