న్యాయ(బుద్ధి) శాస్త్రము వేరు. సామాజిక-మనస్తత్వ(హృదయ) శాస్త్రము వేరు. వేరు వేరు అంటే తన దృష్టి కోణము నుండి అని అర్ధము.

భారత ప్రభుత్వము పట్ల భక్తి వేరు . భారత ప్రజల పట్ల భక్తి వేరు . 
హిందూ ధర్మము వేరు . హిందూ పండుగలు ,ఆచారాలు -సంప్రదాయాలు మరియు కర్మలు వేరు . 
వ్యక్తిగతము వేరు . సామాజికము వేరు . 
కనిపించడము వేరు. ఉండటము  మరియు నిలువటము వేరు .
వాస్తు శాస్త్రము మరియు సంఖ్యాశాస్త్రము వేరు . జ్యోతిష్య శాస్త్రము వేరు . 
  

Comments