నోటితో పాటు చేతులు కూడా పనిచేస్తేనే కదా ఊహాజనితము అనేది కార్యాచరణగా మార్పు చెందేది. పత్రికా విలేఖరి అనే వాడికి మంచి ఆలోచన,మంచి వ్యక్తిత్వము మరియు మంచి జ్ణానము(6 లక్షల భారతీయ గ్రామాల పేరులు) కలిగి ఉండాలి. నాణెముకు రెండోవైపు మాదిరిగా ఏదైనా అంతా తనకు తెలుసు అనుకునే భారతీయ పోలీసు వాడికి మరియు భారతీయ పత్రికా విలేఖరికి ఏమీ తెలియదు అని ప్రజలందరూ గ్రహించాలి.
ఏదైనా చేస్తున్న వాడిని "ఏమి చేస్తున్నావు మరియు
ఎందుకు చేస్తున్నావు" అని అడగటముతో పాటు "ఎలా
చేస్తున్నావు?" అని అడగాలి.
ఎందుకు చేస్తున్నావు" అని అడగటముతో పాటు "ఎలా
చేస్తున్నావు?" అని అడగాలి.
Comments