Delhi's Incredible Growth Will Blow Your Mind
"అయితే" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి
సింగపూర్ అభివృద్ధి మరియు జపాను అభివృద్ధి మాత్రమే అభివృద్ధి గా
ఉంటుంది.
మరి ఢిల్లీ(నోయిడా) మహానగర అభివృద్ధి అనేది సింగపూర్ ప్రభుత్వము
మరియు జపాను ప్రభుత్వముల భాగస్వామ్యముతో జరుగలేదు.
ఫెడరల్ ఫీలింగ్ అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమానమైన
అధికార(భాద్యతల) భాగస్వామ్యము కాని వేర్పాటు వాద దృక్పధము కలిపిన మరియు/లేదా సహాయ నిరాకరణ చేసే రాష్ట్ర ప్రభుత్వముల ఏర్పాటు కాదు.
Comments