ఓ అసాంఘిక మావోయిస్టులారా ! DON'T MISS THE BUS(SOCIETY)(MIND)(LAW). INDIA IS KARMA BHUMI. INDIA HAS NO PLACE FOR ANTISOCIAL MAOISM. FEAR IS NEEDED AS PATH FOR EVERYONE SUCCESS IN SELF-TRUTH(SELF-POWER) BUT NOT GOAL(DESTINATION). భయము లేకపోతే బరితెగింపు మరియు సన్యాసము పెరుగుతుంది. సన్యాసము(అసలు ఏమీ వద్దు) ను మరియు బరితెగింపు(అంతా నాకే కావాలి) ను ప్రపంచములో ఏ న్యాయము అంగీకరించదు. రెండుకు రెండుగా రెండు యొక్క రెండు కొరకు రెండుతో ఉండాలి. అదే సమానత్వము(శాంతి). ఎక్కువ తక్కువలను గౌరవించడము ద్వారా సమానత్వము(శాంతి)ని నమ్మాలి. ఎక్కువ తక్కువలను నమ్ముతూ సమానత్వము (శాంతి)ని గౌరవిస్తే అది శాశ్వత శాంతి(సమానత్వము) కాదు - కారాదు - ఎందుకు అవుతుంది ? ఆలోచించండి.
మార్పు అనేది "మోసము(కుళ్ళు)(అబద్ధము)
నుండి సత్యము(నిజము)కు సమాజము (జ్ణానము) లో నిరంతరము నెమ్మదిగా జరుగుతూ అంతిమముగా
ఒక్క ఉదుటున పూర్తిగా జరుగుతుంది.
ఇది మార్పు జరిగే పద్దతి.
నుండి సత్యము(నిజము)కు సమాజము (జ్ణానము) లో నిరంతరము నెమ్మదిగా జరుగుతూ అంతిమముగా
ఒక్క ఉదుటున పూర్తిగా జరుగుతుంది.
ఇది మార్పు జరిగే పద్దతి.
Comments