ప్రతి రోజూ భూమి మీద పుడుతూ ఉంటారు మరియు మరణిస్తూ ఉంటారు ఏదో జీవితము అంటే ఒక కల మాదిరిగా. మరి ఆ కలలోని వారికి ఏదైనా మాట(ఆలోచన) ఇవ్వాలి కదా "అని నేను ఇందుమూలముగా ప్రపంచ ప్రజలందరినీ అడుగుతున్నాను". నా ఈ వాక్యములో ఆఖరి ముక్క ను అందరూ గుర్తుంచుకోండి.
భూమి మీదకు వచ్చావు మరియు భూమి మీద నుండి వెళ్లావు .
మరి భూమి ఏమంటుంది నీ గురించి తన మీదకు వచ్చే భవిష్యత్తు (గతము యొక్క గతము ) వారితో ?
వచ్చాడు మరియు వెళ్ళాడు అని మాత్రమేనా ?
నీది అనబడే నిలకడ,నైతికత మరియు సక్రమత కలిగిన మాట (హృదయము )(ఆలోచన)(మార్కు )(గుర్తు ) నీవు నీ చుట్టూ ఉన్న ప్రత్యర్ధి మనుషులకు చెప్పాలి కదా .

Comments