భారత జాతీయ కాంగ్రెసు అనేది కేవలము ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. భారత జాతీయ కాంగ్రెసు అనేది సామాజిక-మానసికత ఉన్న భారత ప్రభుత్వము మాదిరి రాజకీయ పార్టీల యొక్క రాజకీయ పార్టీ. ప్రపంచ ప్రజలు,పార్టీలు,పోలీసు వారు మరియు అమెరికా ప్రభుత్వము ఈ సత్యమును ఎంత ఎక్కువగా-త్వరగా గ్రహిస్తే అంత ఎక్కువగా-త్వరగా తిరోగమన వాదము వీడి పురోగమన వాదము కలిగి "ప్రస్తుత మరియు వచ్చే ఆర్ధిక సంవత్సరములలో" సామాజిక-ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టము అవుతుంది.

అన్ని రాజకీయ పార్టీలు పుణ్య(జీవ) నదులు లాంటివి.
అయితే వాటి గమ్యము అనేది పూర్తి స్థాయి లోతైన జ్ణానము కలిగిన 
సముద్రము(ప్రస్తుతము సామాజిక-మానసికత అలవరచుకుంటున్న 
పరిపక్వ ప్రజాస్వామ్య భారత జాతీయ కాంగ్రెసు) అని అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుత పరిపక్వ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత త్వరగా గ్రహిస్తే అంత ప్రజలకు మేలు చేసిన వారవుతారు
సముద్రము ఏ విధముగా అయితే నీరు త్రాగటానికి  పనికిరాకపోయినా 
ప్రపంచవ్యాప్తముగా  రుతుపవనాల సృష్టి చేయగలదో అదే విధముగా ప్రపంచ వ్యాప్తముగా ఉన్న అన్ని రాజకీయపార్టీలను తనలో ఇముడ్చుకుని 
నాయకత్వము వహించి శాశ్వత ప్రపంచ శాంతి(ఎక్కువ స్థాయి మరియు 
తక్కువ స్థాయి లను గౌరవించే నిజమైన సమానత్వము)ని భారత జాతీయ 
కాంగ్రెసు సాధించి "అంతిమముగా గెలుపు నిలబెట్టుకుంటాము".

Comments