అనామకులైన ముఖము లేని భావ దరిద్రము కలిగిన ప్రజలను మేపుట సంక్షేమము అంటారా ?

సంక్షేమ ప్రపంచ రాజ్యము అనగా రామ(నా) రాజ్యము.
అయితే సంక్షేమము అంటే ప్రజలందరూ కలిసి 
ఎన్నుకున్నప్రభుత్వముల మీద ఆధార పడి 
"జీవితాంతముబ్రతకడము కాదు కదా.
అంతెందుకు ? ఒక వ్యక్తి తన సంతానము 
తన శక్తి యుక్తులు ఉపయోగించకుండా జీవితాంతము 
ధారపడి జీవించాలని అనుకోడు-అనుకోరాదు-ఎందుకు అనుకోవాలి? 
 ప్రతి ఒక్కరూ తన రూపాయి లేదా తన శక్తిని 
వినియోగించాలి కదా ప్రతి రోజూ.
-----------------------------------------------------
 సంక్షేమము అనగా ప్రభుత్వ(వ్యవస్థ) రూపాయిలో కొంత మాత్రమే అది కూడా పూర్తి స్థాయి విచక్షణా శక్తిని 
వినియోగించి ఇచ్చుట.
సంక్షేమము అంటే కూర్చోబెట్టి మేపటము కాదు.
సంక్షేమము అంటే అభివృద్ధి(మానసిక సమతుల్యత)(బుద్ధి విచక్షణ,పని మీద భక్తి మరియు జ్ణానము/తిరకాసు మాట) కూడా అందులో మిళితము అయి 
ఉండుట.



Comments