AS BRAHMINISM AND DALIT MOVEMENT ARE 'PREVAILING AS SAME' IN MATURE SOCIETY(MINDSET),BOTH BRAHMINISM(JEWS) AND DALIT MOVEMENT FAILED NOW. బ్రాహ్మణ వాదము మరియు దళితోద్యమము రెండూ కూడా ఒకటిగా ఈ పరిపక్వ సమాజము(మానసికత)లో నిలిచినాయి(తేలినాయి) కనుక ప్రస్తుతము బ్రాహ్మణ వాదము మరియు దళితోద్యమము విఫలము అయినాయి.

నేను ఈ బ్లాగ్ పోస్టులో బ్రాహ్మణ కులము(వాదము) మరియు దళిత కులములు(వాదము) గురించి వ్రాస్తున్నాను . 
-----------------------------------------------------
బ్రాహ్మణ కుటుంబము అనగా కేవలము బ్రాహ్మణ కులము వారు మాత్రమే కాదు.దళిత కుటుంబము వారు కూడా బ్రాహ్మణ కుటుంబము వారే .         
-----------------------------------------------------
'అయితే ' బ్రాహ్మణ బ్రాహ్మణులు ,బ్రాహ్మణ క్షత్రియులు ,బ్రాహ్మణ వైశ్యులు మరియు బ్రాహ్మణ శూద్రులు అని నాలుగు ఉపకులములుగా బ్రాహ్మణ కులములోనే ఉన్నారు . 
అలాగే దళిత కులములలో దళిత బ్రాహ్మణులు ,
దళిత క్షత్రియులు ,దళిత వైశ్యులు మరియు దళిత దళితులు అని నాలుగు  ఉపకులములుగా దళిత కులములోనే ఉన్నారు .
---------------------------------------------------  
I WRITE ABOUT BRAHMINISM AND DALIT MOVEMENT IN THIS BLOG-POST.
----------------------------------------------------
BRAHMIN CASTE DOESN'T MEAN JUST BRAHMIN FAMILIES.
DALIT FAMILIES ARE ALSO BRAHMIN FAMILIES.
----------------------------------------------------
BUT BRAHMIN CASTE IS SUB-DIVIDED AS BRAHMIN-BRAHMINS,BRAHMIN-KSHATRIYAS,BRAHMIN-VYASYAS AND BRAHMIN-SUDRAS.
------------------------------------------------------
AND DALIT CASTE IS SUB-DIVIDED AS SUDRA-BRAHMINS,SUDRA-KSHATRIYAS,SUDRA-VYSYAS AND SUDRA-SUDRAS.
------------------------------------------------------

Comments