We accepted the American slavery but India refused
నక్క(కుక్క) వినయము(మోసము)ను గౌరవించడము మాని నమ్మడము మొదలు పెడితే విశ్వము అంతా
ఎరిగిన యాచన దేశము కావలసినదే కదా.
"ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది
అడిగేది".
భావన,వ్యక్తీకరణ మరియు మాట(ఆలోచన) అనేవి
మనిషి లక్షణములు.
భావ దాస్యము చేస్తే మాట(ఆలోచన) పడిపోయి
దరిద్రము కలుగుతుంది.
యద్భావం తద్భవతి.
WHAT YOU THINK IS WHAT YOU ARE.
Comments