Aavedana | Telugu Rap Music Video | Official
LOVE HAS BOTH THEORY(PERSONAL) SIDE AND PRACTICE(SOCIAL) SIDE.
BUT INFATUATION OFTEN APPEARS AS LOVE.
SO LOVERS ! 'LOVE AT FIRST SIGHT' NEED BE 'ADVERSARY(ROMANTIC) BEING FRIEND'.
ప్రేమ అనేది మజిలీ కాదు.మజిలీల ప్రయాణము(భాధ్యత).
ప్రేమ దొరకని వాడికే ప్రేమ విలువ(తిరకాసు ఆలోచన) తెలుస్తుంది.
జంట జీవితములో మాత్రమే సర్దుబాటు తనము మరియు మాట మీద
నమ్మకము కలుగుతాయి.
జీవితము అనేది జీవించెడిది.ఊహించెడిది కాదు.
----------------------------------------------------------------------- అదే హిందూ వివాహము.విడాకులు అనేది హిందూ వివాహములో ఉండదు.-----------------------------------------------------------------------
Comments