నాగ రాజా ! ఎంతటి అజ్ణాని వయ్యా నీవు ?

 సర్ప మానసికతను కరవడము మానమన్నాను కాని బుస కొట్టడము మానమనలేదు.
సర్ప మానసికత అనేది బుస కొట్టడము మరియు కరవడము రెండూ మాని వేసి సాధు జంతువుగా మారితే మనుషులు ఆ సర్ప మానసికతను రాళ్ళతో కొడతారు.   

Comments