ONLY AFTER REACHING FLASH(OR BOILING) POINT,ONE HAS TO BURN HIS FUEL IN ENGINE CYCLE to convert fuel into work. THIS SELF-EARNING KNOWLEDGE OF 5 DIVERSE FACES IS GIVEN TO M K GANDHI BY ME(KSR)(RAMA) TOWARDS ELIMINATING HUSK FROM GRAINS IN FREEDOM(DUTY) STRUGGLE. భాద్యత(స్వాతంత్ర్యము) సంపాదన చేసుకుంటానంటే బానిసత్వము ఎవరైనా ఎందుకు కొనసాగిస్తారు? అయితే మోసము చేసుకుని లేదా అడుక్కుని లేదా అకౌంట్ లేకుండా కలిగి ఉంటానంటే ఆ స్వేచ్చ ను ఇచ్చే వాడు లేదా ఇచ్చే జాతి వారు 'నేరము చేసినట్టవుతుంది'. కనుక మహాత్మా గాంధీ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యము భారత దేశానికి "సంపాదన(వేడి చేసి సెగ పెట్టటము)" చేసి పెట్టాడు. అందుకునే ప్రస్తుత పరిపక్వ ప్రపంచ ప్రజాస్వామ్య సమాజములో కుక్కలు కుక్కలుగా మరియు మనుషులు మనుషులుగా తేలారు.

తన చుట్టూ ఉన్న తోటి నలుగురు మొదట తనను ద్వేషించేట్లు చేసుకుని తరువాత ఆ నలుగురి నుండి మాట(ఆలోచన) అవకాశము కోసము ఎదురుచూస్తూ దొరకగానే దానిని అందుకుని వినియోగించుకుంటే ద్వేషించిన అదే నలుగురి నుండి తనకు 'మంచి సంపాదన'(rich dividends)  కలుగుతుంది .
------------------------------------------------------
అంతే గాని అడుక్కోవడము,మోసగించడము మరియు అకౌంట్ లేకుండా కలిగి ఉండటము ఎంత సేపు పని ?     

Comments