కాబట్టి విద్యార్ధులూ ! SUCCEED TWICE IN BEST OF THREE. పరీక్ష(ఉద్యోగము)లలో మరియు ఇంటర్వ్యూ(వ్యాపారము)లలో శాశ్వత విజయము సాధించాలంటే మొదటగా ఓడిపోవడము నేర్చుకోవాలి."తరువాత మరియు అంతిమముగా" ప్రతి మూడు తడవలలో రెండు తడవలు విజయము సాధిస్తారు.

విపత్తు(నష్టము)లో అవకాశము చూడడము ద్వారా వాదనలో ఓడిపొయినా హృదయము(ఆలోచన) కలిగించడములో భారత జాతీయ కాంగ్రెసు మొదట(చివర) గా ఓడిపోయి తరువాత(అంతిమముగా) ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది.     

Comments