నరేంద్ర మోడీ ! నీ దేశభక్తి మండిపోనూ ! కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఉంది నీ దేశభక్తి . భారత దేశ ప్రధానిగా నీకు దేశభక్తికి మరియు ప్రజల పట్ల భక్తికి తేడా తెలియక పోతే విచ్చిన్నకర శక్తులకు ఆజ్యము పోసినట్లవుతుంది. PATRIOTISM TO INDIAN GOVERNANCE AMONG WORLD NATIONS IS REMEDY WORSE THAN DECEASE. INDIA IS HEART OF WORLD. HEART SHOULD NOT BE RESPECTED BUT BELIEVED. MIND SHOULD NOT BE BELIEVED BUT RESPECTED. THERE ARE TIME-SENSITIVE AND PERIOD-SENSITIVE THINGS TO BE RESPECTED FOR BETTER WORLD ORDER.

ప్రభు భక్తి వేరు.సమాజ(జ్ణాన) భక్తి వేరు.
దరిద్రుల(అనైతిక-సక్రమత)లైన అరాచక పార్టీలకు 
భారత దేశము పట్ల భారత దేశ ప్రజలు ప్రభు భక్తి కలిగి 
ఉండుట నేరము అని తెలియదు.
------------------------------------------------
అందువలననే మోహను దాసు గాంధీ భారత విభజనకు 
వ్యతిరేకించాడు. భారత దేశ విభజన వలన భారత 
ప్రజలకు పాకిస్తాను పట్ల  వ్యతిరేకత కలుగకపోయినా 
భారత దేశ ప్రభుత్వము పట్ల భారత దేశ ప్రజలు భక్తిభావన వ్యక్తపరిస్తే కాశ్మీరు సమస్య,ఖలిస్తాను సమస్య లాంటి 
సమస్యలు మరిన్ని(ఉదాహరణకు చైనా-అరుణాచల్ ప్రదేశ్ సమస్య) సమస్యలు అలాగే 
అపరిష్కృతముగా ఉంటాయి.
  

Comments