వేదాంతము అంటే ప్రతి రోజూ పోతున్న వారికి మరియు ఉన్న వారికి మధ్య ఉన్న సంబంధము. నేను ఎంత చక్కగా చెప్పానో కదా.
ప్రపంచ సమాజమునుండి ప్రతి రోజూ పోయేవారు పోవాలి-పోతారు-ఎందుకు పోకూడదు?
పోయే వారు పోయి ఉన్న వారికి "ఉన్న వారి యొక్క
ఉన్నవారిగా" ఉండాలి-ఉంటారు-ఎందుకు ఉండరాదు?
పోయే వారు పోయి ఉన్న వారికి "ఉన్న వారి యొక్క
ఉన్నవారిగా" ఉండాలి-ఉంటారు-ఎందుకు ఉండరాదు?
Comments