ESSENTIAL HUMAN QUALITIES: 1.BE COMPLEX SUPPORTING-ADVERSARY AND ADVERSE-SUPPORTER. 2.RESPECT HIGH AND LOW( OR TINY) FOR BELIEF IN MODERATION. నీవు ఇతరులను మోసము చేయగలవు కాని నిన్ను నీవు ఎలా మోసము చేసుకోగలవు ? ప్రయత్నించి చూడు . కుదరదు.

సామ్రాజ్య వాదము గురించి నేను ఇక్కడ ఇప్పుడు ప్రపంచ ప్రజలందరికీ వివరణ ఇవ్వాలి .
-------------------------------------------------------------------- 
సామ్రాజ్య వాదము అనేది అరాచకవాదము మరియు తిరోగమన వాదము యొక్క మధ్యే వాదముగా సామ్రాజ్య వాదము పుట్టినది . 
మానవ సమాజములో సామ్రాజ్య భావన మొదట లేదు . అయితే తిరోగమన వాదము నుండి అరాచక వాదము పుట్టి రెండూ సంఘర్షణ జరుగుతున్నప్పుడు సామ్రాజ్య వాదము అనేది మధ్యే వాదముగా రాజ్యమేలడము మొదలయ్యింది . 
కాని సామ్రాజ్య వాదము అనేది అనైతిక-సక్రమత(శునక మానసికత )(కుక్క మానసికతను మనుషులు ఎంత వాడుకుంటారో కుక్క మానసికత తిరిగి మనుషులను అంతే వాడుకుంటుంది).
కనుక శునక మానసికతను నిర్మూలన చేయాలంటే మనుషులు 'స్నేహ వైరుధ్యము మరియు వైరుధ్య స్నేహము ' రెండూ అలవరచుకుంటే మనుషులు మనుషులుగా నిలుస్తారు . 
ఎక్కువ తక్కువల వైరుధ్యములను గౌరవించకుంటే సమానత్వము(శాంతి) మీద విశ్వాసము ఎలా సాధ్యము ?    

Comments