NTR - Major Chandrakanth Audio Function





  ఆలోచన లేకుండా ఆవేశము ఉంటే సరిపోదు.

  ఒక మహా నటుడు ఎందుకు రాజకీయాలలోకి రావలసి వస్తోంది  ? అని ఆ మహా నటుడు తనను తాను ప్రశ్నించుకుంటే డిల్లీ వారు తెలుగు వారిని ఎంతో ఆత్మ గౌరవము 

కలిగిన వారుగా చూసే వారు.

   సరే ! నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి 

రావడము వలన భారతదేశములో అంధ్రప్రదేశ్ రాష్త్రము మరియు ప్రజలు ఆర్ధికముగా అభివృద్ధి

(భావ వృద్ధి ) ఏమైనా చెందిందా ?

   ఆత్మ వంచన తారా స్థాయికి చేరడము ద్వారా 

ఆంధ్రప్రదేశ్ మరియు 

తెలంగాణా రాష్ట్రములు గా విడగొట్టబము తప్ప 

నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి రావడము వలన జరిగింది ఏమీ లేదు.

    నందమూరి తారక రామారావుని మించిన నక్సలైటు

(సంఘ వ్యతిరేకుడు) లేడు. 

Comments