BE DISCRETE IN MIND. AVOID "BEING JACK OF ALL" AND "MASTER OF NONE". PL.KNOW THAT I MASTERED JUST TWO(WORLD POLITICS AND ENGINEERING).ఎవరైనా రాజకీయాలు గురించి మరియు ఇంజినీరింగ్ గురించి తెలుసుకోవాలంటే నా బ్లాగ్ చదవాలి అన్న మాట. అయితే ధర్మసూక్ష్మము ఏమంటే పత్రికలు కేవలము పాలనను ప్రజలకు తెలియచేస్తాయి. రాజకీయాలు అనేవి "పాలనకు సంబంధించినది మాత్రమే" కాని రాజకీయాలు అనేవి "పాలన కావు".

ప్రతి ఒక్కరూ 6000 వృత్తులలో ఒకదానిని తనదైన వృత్తిగా  మరియు ఇంకొక దానిని ప్రవృత్తిగా స్వీకరణ చేసి దానిపై దానిని తిరిగి ఉంచి సాధన చేయాలి.
-----------------------------------------------------------------------------
అలా కాకుండా అన్ని 6000 వృత్తులు నేర్చితే ఎందుకూ పనికి రాకుండా పోతారు . 
 

Comments