గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇదే నా బహిరంగ లేఖ. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్న "అతి" తెలివి తేటలను 'వారి మాటలను వారిపై' తిరిగి ప్రయోగించడము ద్వారా "సరి" తెలివితేటలుగా మార్పు చేసి ప్రజలలో స్వయం-సంపాదనలు పెంచి తద్వారా రాజధాని నిర్మాణము పూర్తి చేసుకోవచ్చు. ప్రతి విపత్తు(అవసరత) లో ఒక అవకాశము(విధి) చూడగలగాలి. అదే రాజకీయము.

ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర ప్రజలలో చందా(అకౌంట్ లేమి) 
మనస్తత్వమును 
అధిగమింప చేసి స్వయం-సంపాదన 
(వేడి చేసి సెగపెట్టటము)(తన మానసికతపై తిరిగి 
తన మానసికతను పెట్టే) తత్వమును ముఖ్యమంత్రి 
భారత దేశ(ప్రపంచ) కంప్యూటర్ వ్యవస్థల ద్వారా 
తన ఉద్యోగులలో మరియు 
తన అన్ని(6000) వర్గాల (వృత్తుల) ప్రజలలో కలిగించగలిగితే 
కేంద్ర ప్రభుత్వము నుండి ఏమీ అర్ధించకుండా రాష్త్ర
 ప్రభుత్వము మరియు దాని ప్రజలు అభివృద్ధి(భావ వృద్ధి)(మానసిక సమతుల్యత) సాధన చేయగలరు.
మన నుండి పన్నులు సేకరించే కేంద్రప్రభుత్వము మనకు ఏమి చేయగలదు?         

Comments