ఒక అంశము(ఉదాహరణకు కుల విమర్శ సామాజికత మరియు మత పరమైన ఉన్మాదము అసాంఘికత) గురించి భిన్నత్వము కలిగి ఉండుట అనేది భిన్నత్వము కోసము కాదు. భిన్నత్వము కలిగి ఉండుట అనేది ఏకత్వము కోసము అని మూడు(హిందూస్తానీ హిందూ,హిందూస్తానీ ముస్లిము మరియు హిందూస్తానీ క్రైస్తవ) ప్రధాన మతాలు గ్రహించాలి. ఇది నా అదేశము.

ఒక అంశము గురించి మొదటి దశలో ఎవరి(భారత ప్రభుత్వము,
భారత ప్రజలు మరియు భారతీయ పోలీసు వారు) అభిప్రాయములు వారివే 
అయినా తరువాత దశ "చివరిలో" మాట నిలకడగా తేలి అందరి(భారత ప్రభుత్వము,భారత ప్రజలు మరియు భారతీయ పోలీసు వారు) అభిప్రాయము 
ఒకటిగా "నిలవాలి-నిలుస్తుంది-ఎందుకు నిలువదు"?       

Comments