నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెసు మాత్రము మార్పు చెందలేము-చెందరాదు-ఎందుకు చెందాలి? మార్పు చెందేది భారత ప్రభుత్వము,భారతదేశ ప్రజలు మరియు భారతీయ పోలీసు వారు మాత్రమే. ఇది గ్రహించాలి.

        నేను దైవాంశ సంభూతుడను. 
        అది ఈశ్వర్ కావచ్చు.లేదా అల్లా కావచ్చు. 
        దైవాంశ సంభూతుడు సమాజములో మార్పు జరుగుతున్నప్పుడు 
తాను మార్పు చెందని ఇంజినీర్ మరియు నాయకుడు.   

Comments