INDIA AND MY WORD MUST BE SEEN AND DISCUSSED FROM OUTSIDE TO INSIDE.

1200 పార్టీలు ,పోలీసు పార్టీ వారు మరియు దేవస్థానము పార్టీ వారు ఇలా అదుపు-ఎకౌంట్ లేకుండా ప్రజల స్వయం-సంపాదనల రూపాయల(సత్యము)ను చందా అడుక్కుంటే ఇకనుండి నేరము . ఇది నా ఆదేశము. 
INDIA IS BECOMING POOR IN PLENTY DAY BY DAY.
చందా కూడా యాచనే . 
--------------------------------------------------  
ప్రస్తుతము భారత దేశములో ఉన్న 
"చందా అడుక్కుని" మనుగడ సాగిస్తున్న1200 రాజకీయ  పార్టీలు ప్రతి ఒక్కటీ ఇకనుండైనా 
ఏదైనా ప్రజా సమస్యను 
బయట(పై)నుండి లోపలి(క్రింద)కి చూడాలి కాని లోపలి
(క్రింద) నుండి బయట(పై)కి చూడరాదు.
అలా చూచుట భావ నేరము.
------------------------------------------------------
 క్రింద నుండి పైకి మరియు పైనుండి క్రిందకు మొదటి దశలో సక్రమత గా కనిపిస్తుంది కాని 
తరువాతి దశ చివరిలో పై నుండి క్రిందకు మాత్రమే సక్రమతగా అవుతుంది/నిలుస్తుంది. 
--------------------------------------------------------

Comments