ఇప్పటికి,ఎప్పటికి నేనే మెగాస్టార్...| Ever Green Hero Chiranjeevi





   కొణిదెల చిరంజీవి "నిజముగా జీవించాడు".ఎవరు 

కాదంటారు ?

   నందమూరి తారక రామారావు మాదిరిగా "నటనలో 

జీవించలేదు మరియు జీవితములో నటించలేదు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ధన-మాన-ప్రాణములను డిల్లీ వారికి 

పణముగా పెట్టి తనకు లేని ఆత్మ గౌరవము గురించి 

మాటలాడి దానిని ప్రజల ఆత్మ గౌరవముతో ముడిపెట్టి 

తద్వారా ఆత్మ గౌరవమును నినాదముగా చేసి 

వాడుకోవటములో సఫలీకృతుడవటము ద్వారా".






Comments