Avunanna Kadanna Telugu Movie Scenes | Dharmavarapu Subramanyam hilariou...







     సమాజములో దుష్టశక్తులు(విలనులు) అనేవి లేకపోతే హీరోగా ఎవరైనా రెండో భాగము చివరలో ఎలా తేలగలరు?------------------------------------------------------

అయినా దుష్ట శక్తి యొక్క దుష్ట శక్తి అనగా మంచి శక్తి 

అని మత ఉన్మాదులకు(చాందసులకు) అర్ధము కాకపోవడము విడ్డూరము.

----------------------------------------------------------

    ప్రత్యర్ధి బలహీనత నీ బలము గా స్వీకరిస్తే మొదటి 

దశలో విజయమే కాని నిజమునకు విజయము అనేది 

ప్రతి తరువాత దశలో మాత్రమే కదా.

    అందుచేతనే మహాత్మా గాంధీ తన ప్రత్యర్ధి అయిన అన్ని మత చాందస వాదుల బలమును తన బలముగా స్వీకరించి మొదటి దశ చివరి(1948)లో డిపోయినా రెండవ దశచివరి(2015) లో అంతిమముగా శాశ్వత విజయము 

సాధించాడు.  

   విజయము అంతిమములో శాశ్వతముగా ఉండాలి.


Comments

Popular posts from this blog

Future is bright for all.