కొండను త్రవ్వి పిల్లిని / సింహమును పట్టినట్లు. మరియు గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు . సముద్రమునుండి మేఘాల రూపములో పుట్టిన నదులు అన్నీ సముద్రము ఉప్ప నీటిని వెక్కిరించినట్లు . ప్రతి పక్షాల భావ సిద్ధాంతముల గమ్యము అంతా భారత జాతీయ కాంగ్రెసు అని విస్మరిస్తే అది బావ నేరము అవుతుంది. ఒక అంశముపై ఎవరి(సకారాత్మకుల,నకారాత్మకుల మరియు తటస్థుల) అభిప్రాయములు వారివిగా కనిపించవచ్చు-కనిపించాలి-ఎందుకు కనిపించరాదు? అయితే "తరువాతి(పరిపక్వ) దశ చివరిలో" ఏదైనా ఒక అంశముపై అందరి అభిప్రాయములు ఒకటిగా ఉండాలి. ఇది ఒకే కుగ్రామముగా మారిన ప్రపంచములోని ప్రజలందరికీ నా స్పష్టమైన ఆదేశము. పాటించవలసినదే. తప్పదు రంగు-రుచి-వాసన కలిగిన మారిన మనిషిగా నిజముగా జీవితము గడపటము కోసము. ఎలా ఉంది గ్రాంధికముగా వ్యవహారిక శైలిలో వ్రాస్తున్న నా భాష ? కామెంట్ చేయండి పేరు ఇచ్చి. అంతే కాని పిచ్చిగా గొణుక్కోకండి.

    అన్ని మత గ్రంధములు దైవము మరియు సైతాను
(దైవమును వాడుకునే రాక్షసుడు) గురించి చెప్పాయి.
     కాని మనిషిగా పుట్టిన వాడు తన పుట్టుకతో వచ్చిన 
జంతు లక్షణములు సమాజములో అధిగమించి మనిషి గా మారుట అనగా "సైతానుకు సైతానుగా 
ఉండుట" ఏ మత గ్రంధము చెప్పలేదు.
   అయితే కేవలము అంథ్రోపాలజీ శాస్త్రము మరియు 
"మతము-కలిగిన(నాస్తికత్వము లేని)" లౌకికత్వము  మాత్రమే సైతానుకు సైతానుగా ఉండుట అనే సబ్జెక్టివిటీ గురించి చెప్పాయి.
----------------------------------------------------
మూడు(సకారాత్మకత,నకారాత్మకత మరియు తటస్థత)  కోణములలో భారత జాతీయ కాంగ్రెసు మధ్యేవాదముగా ఉండి అటు మరియు ఇటు వంగవలసి ఉంటుంది.
దానిని ప్రతి పక్షాల వారు సిద్ధాంతము లేమి గా 
పేర్కొనడము తప్పు.
క్లిష్ట పరిస్థితులలో సిద్ధాంతము అనేది సిద్దాంతము లేమి గా కనపడాలి.

     

Comments