సైతాను అంటే మనిషిలోని దైవమును "వాడుకునే" శక్తి. సైతాను కూడా మొదట దైవ ఆరాధకుడే కాని తరువాత నక్క మానసికత మాదిరిగా మారి ప్రజలలో బుద్ధి విచక్షణ పేరు చెప్పి దైవ వ్యతిరేకిగా మారుతాడు. ఆ సైతాను సంహరణ మనిషిగా నా భాధ్యత. అందుకోసమే నా రాజ్యము 1964 సెప్టెంబరు 4 న మొదలైనా 2015 వరకు నేను అజ్ణాత జీవితము గడుపుతున్నాను. ముందుంది మంచి కాలము. మార్పు చెందిన మనిషి(దైవ) రాజ్యము రాబోతోంది. జగన్నాధ రధ చక్రాలు వస్తున్నాయి.మనిషి అంటే తనలోని లేదా తోటి వ్యక్తులలోని సైతాను(రావణుడు)కు సైతాను(రావణుడు). ధర్మము అనగా పరిపక్వ మానసికత. మతము అనగా మనిషి. అయితే మతము దేశానికి మత్తు మందు కాని మనిషికి కాదు. కనుక మనిషి "మాట(ఆలోచన)" ను నమ్మి బ్రష్టుపట్టిన వాడు ఇంతవరకు మానవ చరిత్రలో లేడు. కాని మత ఉన్మాదము(చాందసము) అనేది అసాంఘికత(తామసము)(తమసోమా ....?). అందుచేత మత సామరస్యత,లౌకికవాదము మరియు సర్వ ధర్మ సమ భావన అంటే ఎల్లలు లేని హిందూ ధర్మము. కనుక అందరూ నాలుగు గోడల మధ్య ఎక్కువ తక్కువల సామాజిక(మానసిక) - సంక్లిష్టతల గురించి "మితమైన(సరిపడా)" వాదన చేస్తూ సమతా భావన కలిగి ఉండాలి.SO TERRORISM(CAUSED BY IGNORANCE OR TAMAS OR SATVAM) AND CORRUPTION(CAUSED BY ADAMANT MIND) MUST VANISH IN PRESENT MATURE SOCIETY. రాజ్యాంగము లోని మాట(ఆలోచన) లను సవరణ చేస్తే తప్పేముంది ? అయితే ప్రతి ముగ్గురిలో ఇద్దరుగా ఉన్న అసాంఘికులు(తిరోగమన వాదులు)(అరాచకులు) రాజ్యాంగము యొక్క లౌకికవాదమును మార్పు చేయాలని చేసిన మూడు(మొదటిది 1992 డిసెంబర్ 6 వ తేదీ, రెండవది 2004 మే 14 తేదీ మరియు మూడవది 2009 మే 14 తేదీ) ప్రయత్నములను విజయవంతముగా భారత ప్రజలు తమ విజ్ణతతో ఓడించినందుకు "నేను ఇందుమూలముగా నా ప్రజలందరికీ పేరు పేరునా నా శిరస్సు వంచి నా భారత జాతీయ కాంగ్రెసు తరఫున గౌరవ(భక్తి) పూర్వక నమస్కారములు తెలియచేస్తున్నాను". సమాజము(పోలీసు స్టేషనుల) లో ఉన్న కుళ్ళు(సూటిదనము లేమి)ను భారత న్యాయస్థానముల వారికి మరియు భారత నాయకత్వముకు ఆపాదిస్తే ఎలా ? ఆం ఆద్మీ పార్టీ ! రాజకీయాలలో కలిసిన లేదా కలుపుకున్న పోలీసు స్టేషనులలో మాత్రమే ఉన్న అవినీతి(సూటిదనము లేమి) ని మరియు దుబారా ఖర్చును ఎన్నికల అంశముగా చేసుకుని చవకబారు(అసంపూర్ణ) పద్దతిలో అధికారములోకి వస్తే "తొందరలో" అదే చవకబారు(అసంపూర్ణ) పద్దతిలో అధికారము కోల్పోక తప్పదు. అరవింద్ కేసరీవాల్ ! మీడియా ప్రచారము అనేది నక్క మానసికత. అదే మీడియా ప్రచారము నిన్ను అధికారమునుండి తరువాత దించి వేస్తుంది.ధవళ వర్ణము అనేది పతాకము(జెండా) గా వాడరాదు. అయితే ధవళ వర్ణమును వస్త్రముగా భారత జాతీయ కాంగ్రెసు వారి మాదిరిగా ధరించాలి.

చదువు అంటే అజ్ణానము(తీవ్ర వాదము) నుండి జ్ణానము(మిత వాదము)కు మార్పు చెందుట వలన స్వయం -సంపాదన మరియు నిజమైన సత్యము.      

Comments