ప్రపంచ సమాజములో నీవు మనిషి(సైతాను యొక్క సైతాను)గా నిలవాలంటే నీదంటూ పేరు,మానసికత మరియు దాని మాట(ఆలోచన) లేకపోతే ఎలా ? అందుకు నీ ప్రత్యర్ధి బలము అనగా నీ తరువాతి పై వాడి బలమును నీదిగా చేసుకుని నీ తరువాతి క్రింది వాడితో నీవుగా ఉంటేనే నీవు మనిషివి. చాలా ముఖ్యమైన ఆదేశము ! ప్రపంచములో మరియు భారత దేశములో ప్రతి ఒక్కరికీ నెంబర్ ఒకటి అనే స్థానములో స్థానము ఉంది.అయితే నెంబర్ ఒకటి స్థానములో నెంబర్ ఒకటి అనే సంఖ్య నెంబర్ ఒకటిగా నిలవటము మరియు తరువాతి స్థానములు తమ తమ తరువాతి స్థానములతో తమ తమ స్థానములుగా నిలవటము ద్వారా అందరూ నిజమైన నెంబర్ ఒకటిగా నిలవాలి అని నా అదేశము.

120 కోట్ల మంది భారతీయుల మధ్య స్థానిక ,రాష్ట మరియు కేంద్ర స్థాయిలలో భావ సమానత్వము(శాంతి ) కలిగిఉండుట అంటే 1వ సంఖ్య నుండి 120 కోట్ల సంఖ్య మధ్య ఏదైనా ఒక సంఖ్య దాని తరువాత తక్కువ సంఖ్య కన్నా ఎక్కువగా ఉండుట ద్వారా 'నిజమైన ఎక్కువ సంఖ్య అనగా 1 వ సంఖ్య' గా నిలుచుట .    

Comments