మంతెన సత్యనారాయణ రాజు గారూ ! ఫార్మసిస్ట్ అనే వృత్తి నైపుణ్యము కలిగిన వాడు రోగికి వైద్యము చేయరాదు. మీరు చేస్తున్నది చక్రము పని మాత్రమే. వ్యవస్థ అనేది "ఇచ్చిపుచ్చుకునే" చక్రము. రోగము అనేది భౌతిక,మానసిక,సామాజిక మరియు అధ్యాత్మిక మట్టముల నుండి వ్యక్తమయ్యే 'మానసిక మట్టములో పుట్టుక'. రోగి తన రోగ లక్షణములు తనంతట తన నోటితో "మరియు" తన ఇంటి వారి నోటితో తన ప్రత్యర్ధి అనగా తాను ఎంచుకున్న వైద్యుని ప్రశ్నలకు "సంతృప్తికరముగా" సమాధానము చెప్పనిదే సదరు వైద్యుడికి కూడా వైద్యము చేసే అర్హత లేదు. అద్యాత్మికముగా చూస్తే చెడు(రోగము)లో చెడు(రోగము) ఉండదు. అయితే చెడు(రోగము)ను చెడు(రోగము)గా చూస్తే చెడు(రోగము)గా ఉంటుంది. కనుక నీరు త్రాగుట,మట్టిలో యోగ వ్యాయాయములు చేయుట అనేవి ఔషధములు కాని వైద్యము కాదు.
PHARMACY IS DRUG PREPARATION.
ఫార్మసీ అనేది ఔషధ తయారీ.
MEDICINE IS DRUG ADMINSTRATION.
వైద్యము అనేది ఔషధ వాడకము.
ఎవరి పని వారు చేయాలి.తన పని వేరొకరు చేయుట కాని మరియు తన పని తాను చేయకపోవుట కాని
జ్ణానపరమైన నేరములు.
సదరు జ్ణానపరమైన నేరములు చేయుట వలన శిక్షార్హులు కాకపోయినా దరిద్రులుగా మారుతారు.
యద్భావం తద్భవతి.
ఫార్మసీ అనేది ఔషధ తయారీ.
MEDICINE IS DRUG ADMINSTRATION.
వైద్యము అనేది ఔషధ వాడకము.
ఎవరి పని వారు చేయాలి.తన పని వేరొకరు చేయుట కాని మరియు తన పని తాను చేయకపోవుట కాని
జ్ణానపరమైన నేరములు.
సదరు జ్ణానపరమైన నేరములు చేయుట వలన శిక్షార్హులు కాకపోయినా దరిద్రులుగా మారుతారు.
యద్భావం తద్భవతి.
Comments